సిఎం రమేష్ ఇంటికి వెళ్లావా.. లేదా?

– రమేష్ వ్యాఖ్యలపై ఎందుకు సమాధానం లేదు – కెటిఆర్‌కు మంత్రి సీతక్క సవాల్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై29:బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు మంత్రి సీతక్క సవాల్ విసిరారు. రాజ్యసభ ఎంపి సిఎం రమేష్ ఇంటికి వెళ్లిన విషయంపై కెటిఆర్ ఎందుకు స్పష్టత ఇవ్వడంలేదని అడిగారు. కెటిఆర్ అబద్దాలకోరు అనేది సిఎం రమేష్ మాటల్లో తెలుస్తుందన్నారు. గత…
