ఏఐ, పరిశోధనలకు అంతర్జాతీయ కేంద్రంగా హైదరాబాద్

అంతర్జాతీయ భాగస్వామ్యాలకు అత్యంత ప్రాధాన్యం పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలం ఐరాస వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: హైదరాబాద్‌ను కృత్రిమ మేధ (ఏఐ), పరిశో ధన, సాంకేతిక ఆధారిత వ్యాపారాలకు అంత ర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభు త్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ…
