సౌత్ ఆఫ్రికాలో బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క

~ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : దక్షిణాఫ్రికాలో సౌత్ ఆఫ్రికా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో జోహాన్నెస్‌బర్గ్ నగరంలో శనివారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న తెలంగాణ ఆడబిడ్డలతో…
