Tag #Minister Ponnam protest #against party leaders arrest #Husnabad

హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ధర్నా

– పార్టీ అగ్రనేతల అరెస్ట్ ను ఖండించిన మంత్రి సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 22: కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరే కంగా మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో  బుధ‌వారం ధర్నాకు దిగారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇతర ఎంపీలు,…