మంత్రి పొంగులేటి భారీ అవినీతి

– చర్చకు సవాల్ చేసిన బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి – అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి కోసం ఎదురుచూపు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20: రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారీ అవినీతికి తెరలేపారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అవినీతికి…
