పెద్దికి మంత్రి పొంగులేటి పరామర్శ

– కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి చికిత్సపై ఆరా హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం…
