Tag #Minister Komatireddy #participated #in Bakrid prayers

బక్రీద్ ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ, ప్రజాతంత్ర, మే 28 : బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అల్లా పట్ల ఉన్న అపారమైన విశ్వాసాన్ని, త్యాగనిరతిని చాటిచెప్పే గొప్ప పండుగ ఇది అని అన్నారు. నల్గొండ పట్టణంలోని మునుగోడు రోడ్డు ఈద్గాలో ముస్లిం సోదరులను కలిసి మాట్లాడారు. బక్రీద్ కేవలం ఒక మతపరమైన వేడుక…