Tag Minister Komati Reddy Venkat Reddy

తెలంగాణలో కొత్త రైల్వే ప్రాజెక్టులను చేపట్టాలి

కాజీపేట డివిజన్‌ ఏర్పాటుతో వరంగల్‌ అభివృద్ధి •కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయాలి.. •కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ‌కు మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి •సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8 : తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల మంజూరుతో పాటు  కాజీ పేట రైల్వే డివిజన్‌ ఏర్పాటుపై రాష్ట్ర రోడ్లు,…

పార్లమెంట్‌ ‌తరహాలో అసెంబ్లీ సెంట్రల్‌ ‌హాల్‌

ఆగాఖాన్ ట్ర‌స్టుకు పున‌రుద్ధ‌ర‌ణ‌ బాధ్య‌త‌లు ‌కెటిఆర్‌ ఈఆర్సీ వద్దకు వెళ్లడం జోక్‌ ‌ఫోన్‌ ‌ట్యాపింగ్‌లో బండారం బయటకపడక తప్పదు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌22: ‌పార్లమెంట్‌ ‌సెంట్రల్‌ ‌హాల్‌ ‌తరహాలో అసెంబ్లీ, కౌన్సిల్‌ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీని అఘాఖాన్‌ ‌ట్రస్ట్…

మూసీ నది ప్రక్షాళన ఆగ‌దు..

స్పష్టం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఎవరెన్ని విమర్శలు చేసినా మూసీ నది ప్రక్షాళన జరిగి తీరుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. కెటిఆర్‌ ‌మంత్రిగా ఉన్న సమయంలో మూసీ అభివృద్ధి నిధి కింద రూ.వేయి కోట్ల లోన్లు తీసుకున్నారన్నారు. ఇప్పుడు తాము అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నారని అన్నారు.హైదరాబాద్‌ ‌లోని నోవాటెల్‌…

ఆర్‌ అం‌డ్‌ ‌బీ సెక్షన్‌లో మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : ఆర్‌ అం‌డ్‌ ‌బీ సెక్షన్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆర్‌ అం‌డ్‌ ‌బీ విభాగాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. సచివాలయంలో ఉద్యోగుల పనితీరును తెలుసుకునేందుకు మంత్రి వెళ్లారు. అక్కడి పరిస్థితి చూసి నిర్ఘాంతపోయారు. ఆర్‌ అం‌డ్‌ ‌బీ విభాగంలో ఆకస్మికంగా తనిఖీ…

ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే

మరోమారు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తా త్వరలోనే తెలంగాణ భవన్‌ నిర్మాణం రాష్ట్రానికి మణిహారంగా రీజినల్‌ రింగ్‌ రోడ్డు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి న్యూ దిల్లీ, డిసెంబర్‌ 12 : ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, విభజన చట్టంలోనే ఇది ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు…