ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్న జూపల్లి

– సవాల్‌పై కట్టబుడి ఉన్నందునే వచ్చానని వెల్లడి – అబద్దాల లేఖలతో ప్రచారం చేస్తున్న హరీష్ రావు – బిఆర్‌ఎస్ నేతల తీరుపై మండిపడ్డ మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3: అప్పులపై సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు సిద్ధమని ప్రకటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు సాయంత్రిం ప్రెస్‌క్లబ్‌కు వచ్చారు. శుక్రవారం ఉదయం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌కు…
