కితాక్యూషూ సిటీ” స్ఫూర్తితో హైదరాబాద్ అభివృద్ధి

80 ఎకరాల్లో ఎకో టౌన్ అభివృద్ధి హైదరాబాద్ పెట్టుబడులకు అనుకూలం కితాక్యూషు నగరానికి విమాన కనెక్టివిటీకి ప్రయత్నాలు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 2: భావితరాల అవసరాలకు అనుగుణంగా సుస్థిరాభివృద్దే లక్ష్యంగా జపాన్ లోని “కితాక్యూషూ సిటీ (Kitakyushu City ) ” స్ఫూర్తితో రాష్ట్రంలో…


