మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ వచ్చేసింది

– ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు – సీఎం, మంత్రులకు కామన్ పాస్ కొనుగోలు – ఆటో చార్జీల పెంపుపై సానుకూల నిర్ణయం : మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2 : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. మెట్రో, ఆర్టీసీ సేవలకు కామన్ పాస్ అందుబాటులోకి వచ్చింది. ఈ కామన్ పాస్‌ను…
