మెగా గ్రోత్ కారిడార్ రాష్ట్రానికి కీలకం

– రాబోయే ఎయిర్ పోర్టులకు రోడ్లు నిర్మించాలి – అభివృద్ధిపై ఒకే తరహా ప్రణాళికతో ముందుకెళ్లాలి – వివిధ అంశాలపై సీఎం రేవంత్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13: వరంగల్, కరీంనగర్, ఖమ్మం మెగా గ్రోత్ కారిడార్ భవిష్యత్ తెలంగాణకు చాలా కీలకమని, ఎయిర్ పోర్టు రాకతో ఈ ప్రాంతం రూపురేఖలు మారనున్నాయని ముఖ్యమంత్రి…
