చినిగిపోని, తడిసినా చెడిపోని మీ సేవ సర్టిఫికెట్లు

– 15 అత్యాధునిక భద్రతా ఫీచర్లతో కొత్త పేపర్ – ఏళ్ల తరబడి భద్రంగా దాచుకునేలా ప్రత్యేక తయారీ – మీ సేవలో జారీ చేసే సర్టిఫికెట్లకు ఇక లామినేషన్ పని లేదు – ప్రారంభించిన ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: ప్రభుత్వ ధ్రువపత్రాల భద్రత, మన్నిక పెంచే దిశగా…
