ఏడాదిన్నరలోగా భూసర్వే పూర్తికి చర్యలు

– ఇళ్ల నిర్మాణానికి అటవీ భూముల అడ్డంకిపై రాష్ట్రస్ధాయి భేటీ – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి నిర్మల్/హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చేపట్టిన సర్వే కార్యక్రమాన్ని వచ్చే ఏడాదిన్నరలోగా ప్రతి గ్రామంలో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి…
