హామ్ రోడ్లలో భారీ అవినీతి

– ఆధారాలతో అసెంబ్లీలో బయటపెట్టాం – ఎక్సెస్ టెండర్లతో కొందరికే కట్టబెడుతున్నారు – బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : హ్యమ్ మోడల్ రోడ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదని ఆధారాలతో తాము అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బయటపెట్టామని బీఆర్ఎస్ ఎల్పీ ఉప…
