Tag marriage day #DGP issued orders

పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి శుభవార్త

– పుట్టిన రోజు, పెళ్లి రోజున ప్రత్యేక సెలవు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : పోలీసు శాఖ సిబ్బందికి డీజీపీ బి.శివధర్ రెడ్డి శుభవార్త తెలిపారు. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై ప్రతీ పోలీసు ఉద్యోగికి వారి పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని ఉత్తర్వులు జారీ…