మావోయిస్టు సానుభూతిపరులను విడుదల చేయాలి
– నిర్బంధంలో వున్నవారిలో చాలామంది మావోయిస్టులు కాకపోవచ్చు – వీరిలో అత్యధికులు ఆదివాసులే – నిరుపేదలు, ఆర్థిక స్థోమత లేనివారు – సానుభూతితో వీరిని జైలునుంచి విముక్తి కలిగించాలి – సీఎం రేవంత్‌కు మానవ హక్కుల వేదిక లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: తెలంగాణ రాష్ట్రంలోని జైళ్లలో మావోయిస్టు ఉద్యమంతో సంబంధం లేదా మద్దతు…
