Tag #Many lives #were shattered #by partition of country #PM Modi

దేశ విభజనతో ఎన్నో జీవితాలు చిన్నాభిన్నం

– పార్టిషన్ హరర్స్ రిమెంబరెన్స్ డే’పై మోదీ న్యూదిల్లీ, ఆగస్టు 14 : దేశ విభజన ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఆ విభజన కారణంగా నష్టపోయిన బాధితుల ధైర్యాన్ని ప్రధాని కొనియాడారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు రోజున భారత ప్రభుత్వం ‘పార్టిషన్ హరర్స్ రిమెంబరెన్స్ డే’ను నిర్వహిస్తోంది. దేశ…