సింగ్‌సాబ్‌కు ‘ప్రజాతంత్ర’ సలామ్..!
![](https://www.prajatantranews.com/wp-content/uploads/2024/12/image-31-2.png)
తెలంగాణ ఏర్పాటులో ‘మన మోహనుడు’ రాష్ట్ర సాధనలో సానుకూల అడుగులు వ్యూహాత్మక చతురత ప్రదర్శించిన నాటి ప్రధాని (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) ఎన్నో ప్రతిబంధాల మధ్య తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగలిగామంటూ మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్ తన చివరి ప్రసంగంలో వ్యక్తం చేసిన తీరు.. తెలంగాణ విషయంలో ఆయన ఎన్ని విషమ పరీక్షలను…