పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ‘పిల్ల’ చేష్టలు ..!

ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వొచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో అందించనున్నట్లు ప్రకటించింది. ఇస్కాన్ సంప్రదాయం ప్రకారం భోజనంలో గుడ్లు, మాంసాహార పదార్థాలు, ఉల్లి, వెల్లుల్లి వంటి పదార్థాలను ఉపయోగించదు. వాటికి బదులుగా సోయాబీన్, పప్పుధాన్యాలు వంటి వృక్షాధారిత ప్రోటీన్లను…



