Tag Mallu Bhatti Vikramarka

బిఆర్ఎస్ త‌ప్పుల‌కు ప్ర‌జ‌లు మ‌తిపోయేలా తీర్పు..

Bhatti vikramarka

గ‌త పాల‌కులు అప్పులు చేసి పోతే మేం తీర్చుకుంటూ వొస్తున్నాం.. పదేళ్ల‌ఆర్థిక విధ్వంసాన్ని ఒక్క ఏడాదిలో చక్కబెట్టలేం.. 30 ఏళ్ల‌కు ఔటర్ రింగురోడ్డును అమ్ముకున్నారు.. హరీష్ రావుకు నిజం చెప్పే అలవాటు లేదు బిఆర్ఎస్ రూపొందించిన రూల్స్ బుక్‌ను వారే పాటించడం లేదు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, డిసెంబ‌ర్ 17…

ప్రతీ పైసా తెలంగాణ ప్రజల కోసమే..

పాలమూరును ఏడారి చేసింది బీఆర్ఎస్సే..  ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం రాబోయే నాలుగేళ్లూ.. రైతు పండుగలు చేస్తాం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వనపర్తి (మహబూబ న‌గర్) ప్రజాతంత్ర నవంబర్ 30 : తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పైసా ప్రజల అభివృద్ధికే ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహబూబ్‌న‌గర్ జిల్లాలోని భూత్పూర్…

ప్రపంచశాంతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి: ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

రంగారెడ్డి, ప్రజాతంత్ర,  ఆగస్ట్29: ప్రపంచ శాంతి కోసం ఏ స్థాయిలో ఉన్న మనం అంతా భాగస్వాములం కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. గురువారం ఆయన రంగారెడ్డి జిల్లా షాద్‌ ‌నగర్‌ ‌నియోజక వర్గం నందిగామ మండలం చేగూరులోని కన్హ శాంతి వనములో వెల్నెస్‌ ‌సెంటర్‌ ‌ను జ్యోతి ప్రజ్వలన చేసి…

సాగు నీరు, విద్యుత్‌పై…ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారం

ప్రజలను ఆందోళనలోకి నెట్టే ప్రచారం మంచిది కాదు  దుష్ప్రచారంతో పారిశ్రామిక రంగానికి నష్టం  ఆరోపణలను ప్రజలు కూడా నమ్మే ప్రమాదం  త్వరలోనే రైతు రుణమాఫీ…ఎన్నికల తర్వాత స్పష్టత  ‘మీట్‌ ది ప్రెస్‌’లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19: ప్రజలను ఆందోళనలోకి నెట్టే ప్రచారం మంచిది కాదని తెలంగాణ రాష్ట్ర…