7న అఖిల భారత ఓబీసీ మహాసభను జయప్రదం చేయండి

– రాజ్యాంగ హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు రావాలి – బీసీ ఉద్యోగులపై క్రిమిలేయర్ రద్దు చేయాలి – సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : బీసీల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన కోసం ఆగస్టు 7న నిర్వహించనున్న అఖిల భారత ఓబీసీ మహాసభను విజయవంతం…
