టీవీకే ఎమ్మెల్యేకు మద్రాస్ హైకోర్టు షాక్
– ఒక్క ఓటుతో గెలిచిన సేతుపతి వోటింగ్‌కు దూరం – విశ్వాస పరీక్షలో ఓటేయవద్దని హైకోర్టు ఆదేశం చెన్నై, మే 12: తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ శాసనసభలో తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్న వేళ ఒక టీవీకే ఎమ్మెల్యేకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో నెగ్గిన ఆ ఎమ్మెల్యే…
