Tag #Loss in online betting #youngster commits suicide

ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.9 లక్షల నష్టం

– యువకుడి ఆత్మహత్య సంగారెడ్డి, సెప్టెంబర్ 30: ఆన్‌లైన్ బెట్టింగ్‌తో నష్టపోయి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుమ్మడిదల మండలంలో జరిగింది. బొంతపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ 23) ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. కొన్ని నెలలుగా బెట్టింగ్‌లకు పాల్పడుతూ సుమారు రూ.9 లక్షలు నష్టపోయినట్లు సమాచారం. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న…