Tag #looming crisis #due to El Niño #CM Revanth Reddy

కొవిడ్ తరహాలో ఎల్ నినో ఎఫెక్ట్‌

– ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అప్రమత్తం – ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం – జూన్ వరకు తాగు, సాగునీటితోపాటు విద్యుత్ సమస్యలపై పక్కా వ్యూహం – కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా మార్కెట్లో విద్యుత్ కొరత – చేతికొచ్చిన పంటలను కాపాడేందుకు చర్యలు చేపట్టండి – సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్…