డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు

కొత్త ప్రతిపాదనకు మా రాజ్యసభ ఎంపీలు అనుకూలంగా వోటు వేస్తారు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు కట్టుబడి ఉన్నాం తెలంగాణ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 28: నియోజకవర్గాల పునర్విభజనపై తమ వైఖరి ఎల్లప్పుడూ స్పష్టంగానే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…
