18 నెలల బాలుడికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
– ఉస్మానియా వైద్యులకు మంత్రి దామోదర్ అభినందన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30: ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో అరుదైన లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. గ్లైకోజెన్ స్టోరేజ్ సమస్యతో బాధపడుతున్న 18 నెలల బాలుడికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను ఉస్మానియా వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. 10 కిలోల బరువున్న బాబుకి లివర్ మార్పిడి చేశారు. తండ్రి లివర్…
