కరీంనగర్‌లో కూలిన లిఫ్ట్

– ఎమ్మెల్యే కవ్వంపల్లికి తప్పిన ప్రాణాపాయం కరీంనగర్,ప్రజాతంత్ర,జూన్6: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు పెను ప్రమాదం తప్పింది. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు కరీంనగర్‌కు ఎమ్మెల్యే వెళ్లారు. అయితే, కెమిస్ట్ భవన్ రెండో అంతస్తు నుంచి దిగుతుండగా సాంకేతిక కారణాల వల్ల లిప్ట్ ఒక్కసారిగా రెండో అంతస్తు నుంచి గ్రౌండ్ ప్లోర్‌కు…
