పర్యాటక ప్రభ పెంచుదాం

– హైదరాబాద్‌లో భారీ స్థాయిలో కార్నివాల్ నిర్వహణ – పర్యాటక కేంద్రాల్లో వీకెండ్‌లో సాంస్కృతిక ప్రదర్శనలు – పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలి – అధికారులకు మంత్రి జూపల్లి దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా రాష్ట్రం ఎదిగేందుకు అత్యంత అనువైన ప్రాంతమని, ఆ దిశగా పర్యాటక…
