Tag #Let us discuss #Kaleshwaram #specifically in Assembly #Revant

కాళేశ్వరంపై అసెంబ్లీలో ప్రత్యే కంగా చ‌ర్చిద్దాం

– కేసీఆర్‌ ‌సరేనంటే ఎంత సమయమైనా కేటాయిస్తాం – ఆయ‌న‌ వాదన సరైనదయితే ప్రాజెక్ట్ ‌నిర్వహణ అప్పగిస్తాం – కాళేశ్వరం కషన్ల ప్రాజెక్ట్ అన్న సీఎం రేవంత్‌ ‌రెడ్డి – నిపుణుల సలహాలు పక్కన పెట్టడంతోనే సమస్యలు – కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావులు ఆర్థిక ఉగ్రవాదులని విమర్శలు – పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌లో రేవంత్‌ ‌విమర్శలు…