కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి

– హిట్లర్ పాలనలో రియల్ ఎస్టేట్ ఢమాల్ – లక్షల మంది పొట్టగొట్టిన రేవంత్ – కేసీఆర్ పాలనలో ఈ ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చాం – బీఆర్ఎస్ చేవెళ్ల సర్వసభ్య సమావేశంలో కేటీఆర్ చేవెళ్ల, ప్రజాతంత్ర, జూన్ 25 : కాంగ్రెస్ పరిపాలనా కాలం సగం అయిపోయింది.. రెండున్నరేళ్లకే రియల్ ఎస్టేట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సంక్షోభంలోకి…
