దర్శక దిగ్గజం భారతీరాజా కన్నుమూత

– సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు ప్రముఖుల సంతాపం చెన్నై, జూన్ 10 : దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, నటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత భారతీ రాజా (85) బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. భారతీరాజా…
