Tag Left Politics

కమ్యూనిస్టులు కళ్ళు మూసుకున్నారా..! ?

“ఇప్పటి విద్యుత్ చార్జీల అంశం మరింత కీలకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ బషీర్‌బాగ్ వరకు వెళ్లిన ఉద్యమ చరిత్ర వామపక్షాలకు ఉంది. ఆ పోరాటం కేవలం ఒక ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు; సామాన్యుడిపై పడే ఆర్థిక భారానికి వ్యతిరేకమైన రాజకీయ ప్రతిస్పందన. ఇప్పుడు తెలంగాణలో ట్రూ-అప్ పేరుతో వినియోగదారులపై అదనపు విద్యుత్…