కేయూ విద్యా కళాశాల ప్రిన్సిపాల్ పదవీ కాలం పొడిగింపు

హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్, విద్యా విభాగం విభాగాధిపతిగా కొనసాగుతున్న డాక్టర్ నల్లాని శ్రీనివాస్ పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామ చంద్రం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యా విభాగంలో బోధన, అభ్యసనం, పరిశోధన, విద్యా…
