కేటీఆర్ వ్యాఖ్యలు కృతఘ్నతకు నిదర్శనం

– నెహ్రూ కృషిని తక్కువ చేస్తారా? – పదేళ్లలో కృష్ణా బేసిన్‌కు బీఆర్‌ఎస్ ఏం చేసింది? – సాగర్ నుంచి ఏపీ ప్రతిపాదించిన నీటి తరలింపుపై ఇప్పటికే అభ్యంతరాలు తెలిపాం – బీఆర్ఎస్ పై ద్వజమెత్తిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 18: రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని…
