కేటీఆర్‌దే క్రాస్ బ్రీడ్

– అక్రమ సంపాదనతో అహంకారమని ఎమ్మెల్యే సంజయ్ విమర్శ జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌దే క్రాస్ బ్రీడ్ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరబోతున్న సమయంలో తనపై వచ్చిన విమర్శలకు ఆయన తీవ్రంగా స్పందించారు. జగిత్యాలలో…
