ఇక్కడ దండుపాళ్యం ముఠాలెవరు!?

“ఈ ఎపిసోడ్ నిర్థారణ చేసింది ఏమంటే ప్రధాన మీడియా సంస్థలు,అధికారపక్షం మధ్య ఎంత బలమైన అనుబంధం ,అక్రమ బంధం కొనసాగుతుంది.పరస్పర ప్రయోజనాల కోసం వారేమి చేస్తున్నారనే విషయం ప్రజల ముందు బహిర్గతం అయ్యింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కరెక్టు కాదు.తాము, మంత్రివర్గం సుద్దపూసలమే,పైగా మేము ఏ మెరుగని లేగదూడలం, ,మీడియానే ఆంబోతులు…








