Tag Krishna river water dispute

కృష్ణా జలాలు తెలంగాణా హక్కు..!

కృష్ణా, గోదావరి  రెండు జీవనదులు ప్రవహిస్తున్న తెలంగాణలో లక్షలాది ఎకరాలు సాగునీటి కోసం ఎదురుచూడటం పాలకుల వైఫల్యానికి నిదర్శనం. నదీజలాలపై హక్కుల కోసం దశాబ్దాలుగా వివాదాలు కొనసాగుతున్నాయి. వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. అయినా రైతుకు నీటి భరోసా దక్కడం లేదు. కరువు పరిస్థితులు తీవ్రమవుతున్న వేళ కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం…

నీళ్ళ కోసం చంద్రబాబు కుట్రలు ..!

ఈ నెల 18న జరగనున్న జీఆర్ఎంబీ  సమావేశ అజెండాలో తెలంగాణకు దక్కిన 7 ప్రాజెక్టుల అనుమతుల పునఃసమీక్షను చేర్చడం రాష్ట్ర ప్రయోజనాలకు పెను ముప్పు. ఏపీ కుట్రల పట్ల రాష్ట్ర  సర్కార్ మౌనం వహించడం చేతకానితనానికి నిదర్శనం. తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది . గోదావ‌రి యాజ‌మాన్య…

బాబు తో ఢీ: రేవంత్ కు పరీక్ష

మంత్రివర్గ విస్తరణ, ముఖ్యమంత్రి నిస్సహాయతనే ఎక్కువ వ్యక్తం చేసిందన్నఅభిప్రాయం కలిగించింది. కానీ, ఆ తరువాత, పాలనకు, తనకు ఇబ్బంది కలిగిస్తున్న సహచరులకు మందలింపులు అందడంతో, ఆయనలో ఆత్మస్థైర్యం పెరుగుతోందన్న సూచనా కనిపించింది. మరోవైపు కుటుంబ కలహాలు, కాళేశ్వరం కమిషన్‌ హాజరులు, ఏసీబీ కేసులు- వీటితో బిఆర్‌ఎస్‌ ఉక్కిరిబిక్కిరిగా ఉంది. తెలంగాణ బిజెపి వ్యూహాత్మకమో, సామర్థ్యలోపమో, అక్కడే…