మూడు గ్రామాల్లో సంపూర్ణ సౌర విద్యుదీకరణ

కొండారెడ్డిపల్లి తరహాలో మరో రెండు గ్రామాల్లోనూ సోలార్ ప్రాజెక్టు అమలు చేయాలి వ్యవసాయ అవసరాలకూ సౌర విద్యుత్ అందేలా కార్యాచరణ.. నాణ్యమైన విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 28 : రాష్ట్రంలో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన విద్యుత్…
