Tag Komatireddy Venkat Reddy

అనువుకాని సమయంలో అనవసర వ్యాఖ్యలు!

తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి జ‌గ్గారెడ్డి అన్నివిధాలా అర్హుడంటూ రోడ్లు భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు టీ క‌ప్పులో తుపానును రేకెత్తించేవిగా ఉన్నాయి. అస‌లే బ‌డ్జెట్ స‌మావేశాల్లో త‌ల‌మున‌క‌లుగా ఉన్న  ముఖ్య‌మంత్రి త‌దిత‌ర మంత్రుల‌కు ఈ వ్యాఖ్య‌లు కొత్త త‌ల‌నొప్పి తెచ్చిపెట్టాయ‌నుకోవాలా లేక బీఆర్ ఎస్ విమ‌ర్శ‌ల దాడుల‌నుంచి ప్ర‌జ‌ల దృష్టిని…

దెబ్బ‌తిన్న ర‌హ‌దారుల‌పై మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆరా

Komatireddy Venkat Reddy

తెగిన ర‌హ‌దారులు, క‌ల్వ‌ర్టుల పున‌రుద్ధ‌ర‌ణ‌  పాడైన రోడ్లు, వంతెన‌ల‌కు శాశ్వ‌త నిర్మాణాలు  37 డివిజ‌న్ల నుంచి వివ‌రాల సేక‌ర‌ణ‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 20:  రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాల వల్ల దెబ్బ తిన్న రోడ్ల వివరాలపై రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ( Minister Komatireddy Venkat…

రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజ్

Dil Raju

హైదరాబాద్, డిసెంబర్ 18 : రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వి. వెంకట రమణ రెడ్డి @ దిల్ రాజు (Dil Raju) బుధ‌వారం ఉదయం పదవీ భాద్యతలు స్వీకరించారు. మాసాబ్ ట్యాంక్ లోని ఎఫ్‌డిసి కార్యాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఆయ‌న బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా సమాచార పౌర సంబంధాల…

మామూనూర్ ఎయిర్‌పోర్ట్‌ భూసేక‌ర‌ణ‌కు రూ.205 కోట్లు విడుద‌ల‌

mamunoor airport

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవ వ‌రంగ‌ల్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : వ‌రంగ‌ల్ జిల్లా మామునూర్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి తొలి అడుగు ప‌డింది. ఎయిర్ పోర్ట్ కు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ. 205 కోట్లను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఈ మేర‌కు జీవోను జారీ చేసింది. ఈ క్ర‌మంలో ఎయిర్‌పోర్టుకు కావాల్సిన…

గుంతలు లేని రోడ్ల కోసం వ్యూహాత్మక ప్రణాళిక

Komatireddy Venkat Reddy

రహదారుల మరమ్మతులకు అత్యాధునిక యంత్రాలు గత ప్రభుత్వం పదేండ్లు రోడ్లను నిర్లక్ష్యం చేసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 11 : రాష్ట్రంలో రోడ్లపై గుంతలను పూడ్చేందుకు అధునాతన పద్ధతులు, మెషినరీని ఉపయోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్ల‌డించారు. సోమ‌వారం…