ఆదివాసీలకు దిక్సూచి కొమురం భీం

– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దుమ్ముగూడెం, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి జల్, జంగల్, జమీన్ అనే నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు కొమురం భీం అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…
