దిల్లీకి నజరానా.. రైతుకు జరిమానా..

వడ్ల కుప్పల మీద రైతులు చనిపోతున్నా కనికరం లేదా? ఏసీ రూముల్లో ఉత్తమ్ అబద్ధాలు.. చౌటుప్పల్ మార్కెట్‌కు వచ్చి రైతుల గోస చూడు తరుగు పేరుతో దోపిడీ చేస్తుంటే ‘తోలు తీస్తామన్న’ సీఎం ఏమయ్యారు? రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, మే 7 : “రాష్ట్రంలో రేవంత్…
