ఘనంగా కిట్స్ ప్రొఫెసర్ శివాని పదవీ విరమణ

వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : కిట్స్ వరంగల్‌లోని స్టాఫ్ క్లబ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ (ఈసీఐఈ) ప్రొఫెసర్ డాక్టర్ కె.శివాని పదవీ విరమణ మహోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి మాట్లాడుతూ ప్రొఫెసర్ శివాని డీన్ అకడమిక్ అఫైర్స్, ఈసీఐ డిపార్ట్‌మెంట్ హెడ్,…
