నేల తల్లిని సంరక్షించుకుంటేనే ఆహార భద్రత

– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల – ఖేత్ బచావో అభియాన్తో భూసార పరిరక్షణ, సుస్థిర వ్యవసాయానికి శ్రీకారం – సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలి – పంట వ్యర్థాలను కాల్చకుండా మల్చింగ్కు వినియోగించాలి – నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్ఠోబర్ 22 : నేల తల్లిని సంరక్షించుకుంటేనే…
