ఖమ్మం విజయ పాల డెయిరీకి ఇడుపు కాయితం!

– లాభాల్లో నడుస్తున్న పాల ప్యాకింగ్ ప్లాంటును మూసేయాల్సిన అవసరమేంటి? – ప్రైవేటు డెయిరీలకు కట్టబెట్టే కుట్ర దాగుందన్న అనుమానాలు ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 1 : ఇడుపు కాయితం.. ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. భర్త, భార్య విడిపోవడానికి రాసుకునే అంగీకార పత్రమే ఇడుపు కాయితం. ఇప్పుడు…
