‘సర్’ వివాదంలో కీలక మలుపు!

– ‘ఫామ్-6’ మార్పులకు ఆమోదం లేదని సుప్రీం స్పష్టీకరణ – ఎన్నికల కమిషన్ నిర్ణయాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆరా – పిటిషనర్ల ఆరోపణలపై కేంద్రం, ఎన్నికల కమిషన్ కు నోటీసులు – సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలన్న అభ్యర్థనకు నిరాకరణ – ‘నిర్ణయాలు ఏకాభిప్రాయంతోనో, మెజారిటీతోనో జరగాలి : పిటిషనర్లు – రికార్డులు పరిశీలించిన…
