‘కుడా’ ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో కీలక ముందడుగు

– వడ్డెపల్లి ఫిల్టర్ బెడ్స్ పరిధిలో 30ఎకరాల భూమి అప్పగింత హనుమకొండ, ప్రజాతంత్ర, జూలై 7 : కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(‘కుడా’) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్రక్రియలో భాగంగా వరంగల్, హనుమకొండ నగరాల పరిధిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హనుమకొండ వడ్డెపల్లి ఫిల్టర్ బెడ్స్ పరిసర ప్రాంతాల్లోని భూములను అభివృద్ధి చేసేందుకు…
