రోడ్డు ప్రమాదాల నివారణకు కీలక నిర్ణయం

– టీజీ-టీమార్స్’ ఏర్పాటు – జీవో 135 విడుదల చేసిన సీఎస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : రాష్ట్రంలో నిత్యం వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ నిర్వహణ అంటే కేవలం చలానాలు వసూలు చేయడమే కాకుండా శాస్త్రీయ…
