సమన్వయంతో కష్టపడి పని చేస్తే ప్రత్యర్ధులకు డిపాజిట్ గల్లంతే..

గజ్వేల్‌లో కేసీఆర్ పోటీ చేయకుంటే…కట్టించిన బిల్డింగ్‌లకు సున్నాలు కూడా వేయలేరు నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పని చేసి పెట్టా.. గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 26: గజ్వేల్ ఎన్నిక అంటే చాలా ప్రాముఖ్యత కలదు. గజ్వేల్‌లో సిఎం కేసీఆర్ పోటీ చేయకుంటే…కేసీఆర్ కట్టించిన బిల్డింగ్‌లకు సున్నాలు…






