కవిత పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన

– ఆమోదించిన కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30: కల్వకుంట్ల కవిత పార్టీ తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఆమె పెట్టుకున్న పేర్లలో ఈ పేరును ఖరారు చేసింది. దీనిపై కవిత హర్షం వ్యక్తం చేశారు. ‘ఈసీ నిబంధనలకు అనుగుణంగా జనవరిలో మొత్తం ఐదు పేర్లతో దరఖాస్తు…
